Saturday, 22 August 2015

Srimanthudu Jatha Kalise Song Lyrics | Mahesh Babu & Shruti Hasan

Jatha kalise  song lyrics in Telugu

Srimanthudu Mahesh Babu image 





Jatha kalise  song  from the movie Srimanthudu is a romantic song sung by Sagar & Suchitra. Lyrics were penned by Rama Jogayya Sastry .  Devisri Prasad composed the music for Jatha kalise song . Mahesh Babu & Shruti Hasan were played lead roles in Srimanthudu.


శ్రీమంతుడు   (2015 )- Srimanthudu
గీతం : జత కలిసే 
గాయకులు : సాగర్,సుచిత్ర    
చిత్రం: శ్రీమంతుడు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గీత రచయిత : రామజోగయ్య శాస్త్రీ   
దర్శకుడు: కొరటాల శివ    

Jatha kalise Telugu song lyrics in Telugu

జత కలిసే జత కలిసే
జగములు రెండు జత కలిసే
జత కలిసే జత కలిసే
అడుగులు రెండు జత కలిసే

జనమొక్క తీరు వీల్ల దొక తీరు
ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరూ
ఏ కన్ను ఎప్పుడు చదవని  పుస్తకమై  వీరు
చదివేస్తున్నారానందముగా ఒకరిని ఇంకొకరిని

నలుపు జాడ నలుసైన
అంటుకోని హృదయాలు
తలపులోతున ఆడమగాలని
గుర్తులేని పసివాళ్ళు

మాటలడుకోకున్న మది తెలుపుకొన్న భావాలు
ఒకరికోక్కరు ఎదురుంటే
చాలులే నాట్యమాడు ప్రా యాలు
పేరుకేమో వేరు బొమ్మలేమరి
ఇరువురికి గుండెలోని ప్రాణ మొక్కటే కదా !
బహుశా బ్రహ్మ పోరాపాటు లోన
ఒక్కరే ఇద్దరు అయ్యారు

యే కన్ను ఎప్పుడు చదవని  పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందముగా ఒకరిని ఇంకొకరిని

ఉన్నచోటు వదిలేసి
ఎగిరిపోఎను ఈ లోకం
ఏకమైన ఈ జంట కొరకు
ఏకాంతమివ్వటం కోసం

నీలిరంగు తెర తీసి
తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్భుతాన్ని
అసలు ఉండలేదు ఒక నిమిషం

నిన్నదాకా ఇందుకేకేమో వేచి ఉన్నది
ఎడతెగని సంబరాన తేలినాను నేను ఇలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు
ఎప్పుడో కలిసిన వారయ్యారు

యే కన్ను ఎప్పుడు చదవనని  పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందముగా ఒకరిని ఇంకొకరిని 

You might also like the other songs of Srimanthudu movie





No comments:

Post a Comment