Dhivara Song lyrics in Telugu
Dhivara song lyrics from Telugu movie Bahubali. The song is sung by Ramya Beheara, Deepu. Lyricist
for Dhivara song is Shiva
Shakti Datta and music composer is M.M.Keeravani. The song is picturised on
Prabhas. Bahubali is directed by S.S.Rajamouli. The film is released on 10th July, 2015.
గీతం : ధీవర
గాయకులు : రమ్య బెహెర & దీపు
చిత్రం: బాహుబలి
సంగీతం : కీరవాణి
గీత రచయిత : శివ శక్తి
దత్త
దర్శకుడు: s.s. రాజమౌళి
Dhivara Telugu Song lyrics in Telugu
హోనన హోనన హోనన హోన
నచ్చాన
హోనన హోనన హోనన హోన అంతగాన
అందని లోకపు చంద్రికనై
ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆసల అభిసారికనై
నీకై చూస్తున్నా
ధీవర ప్రసర శౌర్య భార
ఉత్సర స్థిర గంభీర (1*)
అలసిన సొలసిన
ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడపనా
నీ జంట పయనించనా
పడి పడి తలపడి
వడి వడి త్వరపడి
వస్తున్నా వస్తున్నా ఏదేమైనా
సిగముని విడిచేనా శిఖరపు
జలసిరి ధరణి
జటా జుట ముల డీకొని
శవాలని తెగించి నీవైపు
దూసుకొస్తున్నా
ఉగ్రమ అసమ సౌర్య భామ
రౌద్రమ నవ భీతిర్మ (1*)
నిలువునా ఎదగరా నిన్ను రమ్మంది
నా తొందర
కదలకే కదనమై గగనానికేదురీదరా!
విజితరపురు ధీరధర కలితర
శిఖర కఠోర
కులకు తరతిలిత గం భీర
విరాట్ వీర
విలయ గగనతల భీకర గర్జిధర
గార
హృదయ రస కసర విజిత మధు
పార పర
భయగరంశవ్ విభావసిందు
సుపారగంధం భరణ రంది (4 *)
ధీవర ప్రసర శౌర్యభామ
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య భర
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య భర
ఉత్సర స్థిర గంభీర
దరికి చేర రా రా.... చెలి నీదేరా!
No comments:
Post a Comment