Pachcha Bottesi song lyrics in Telugu
Pachcha Bottu esi song from Bahubali movie was sung by Karthik &
Damini the lyrics were penned by Anantha Sri. The song is simply superb and the
lyrics are marvelous in folk style. Music composition of M.M.Keeravani was
awesome. Prabhas, Tamannah, Anushka Daggubati Rana played as major roles.
Bahubali was directed by S.S.Raja Mouli and the producers for this movie are
Shobhu Yarlagadda & Prasad Devineni.
బాహుబలి (2015 )- Bahubali
గీతం : పచ్చ బొట్టు
గాయకులు : కార్తిక్ & దామిని
చిత్రం: బాహుబలి
సంగీతం : కీరవాణి
గీత రచయిత : అనంత శ్రీ
దర్శకుడు: s.s. రాజమౌళి
Pachcha Bottesi Telugu song lyrics in Telugu
పచ్చ బొట్టు యేసి న పిల్ల గాడా నిన్ను
పచ్చి ప్రాయాలనే
పంచుకుంటాను రా !
జంట కట్టేసిన తుంటరోడా నీతో
నీతో కొంటె తంటాలనే
తెచ్చుకుంట దొరా
వేయి జన్మల ఆరాటమై
వేచి ఉన్ననే నీ ముందర
చే యి నీ చేతిలో చేరగా
రెక్క విప్పిందే నా తొందర
పచ్చ బొట్టు యేసిన పిల్ల
గాడా నిన్ను
పచ్చి ప్రణయాలనే
పంచుకుంటాను రా !
మాయగా నీ సోయగాలలు వేసి
నన్ను ఇలా లాగింది
నువ్వేఅలా
కబుర్లతో కాలాన్ని
కరిగించే వ్రతమెలా
హత్తుకుపో నన్ను ఊపిరి
ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్ళలో
విచ్చుకున్నవే ఓ
మల్లికా
కోడే కౌగిళ్ళ పొత్తిళ్ళలో
పురి విప్పింది నా కోరిక
పచ్చ బొట్టు యేసిన పిల్ల
గాడా నిన్ను
పచ్చి ప్రణయాలనే
పంచుకుంటాను రా !
కానలో నువ్వు నేను ఒక
మేను
కాగా కోనలో ప్రతి కొమ్మ మురిసెనుగా
మరుక్షణమే ఎదురైన
మరణం కూడా పరవశమే
శాంతం నేను నీ సొంతం
అయ్యేక
చెమ్మ చేరితి చెక్కిళ్ళలో
చిన్డులేసింది
సిరివెన్నెల
ప్రేమ ఊరేటి నీ కళ్లలో
రేయి కరిగింది తెలి మంచుల
పచ్చ బొట్టు యేసి న
పిల్ల గాడా నిన్ను
పచ్చి ప్రణయాలనే
పంచుకుంటాను రా !
జంట కట్టేసిన తుంటరోడా
నీతో....
నీతో కొంటె తంటాలనే
తెచ్చుకుంట దొరా
Hi, to know in-detail view of different characters in Bahubali movies please watch our Brewing Views YouTube channel. Thanks.
ReplyDelete