Friday, 7 August 2015

Bahubali Manohari Song Lyrics In Telugu | Telugu Song Lyrics

Manohari Song lyrics in Telugu

 



Manohari  song lyrics from Telugu movie Bahubali. Telugu actor Prabhas is played in major role The song Manohari  is written by Chaitanya Prasad and the singer of this song is  Mohana Bhogaraju and Revanth, Manohari song  music composer was M.M.Keeravani. The picture was released on10th July, 2015. Entire movie was entertained with graphics.  Bahubali is directed by S.S.Rajamouli. 




బాహుబలి   (2015 )- Bahubali
గీతం : మనోహరి
గాయకులు : మోహన భోగరాజు & రేవంత్
చిత్రం: బాహుబలి
సంగీతం : కీరవాణి  
గీత రచయిత : చైతన్య ప్రసాద్
దర్శకుడు: s.s. రాజమౌళి   

Manohari Telugu song lyrics in Telugu


ఇరుక్కుపో హత్తుకుని వీర వీర
కోరుక్కుపో నీ తనివి తీర తీర
మనోహరి..మనోహరి...
తొణక్క బెణ క్క  వయసు తెరల్ని తీయరా తీయరా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయరా  చేయరా
మనోహరి..మనోహరి...

తేనలో నన్ని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తి లా
మాటలాని మత్తు గున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్ళంతా తుల్లింతే
ఈ వింత కవ్విన్తలేల బాల

ఇరుక్కుపో హత్తుకుని వీర వీర
కొరుక్కుపో నీ తనివి తీర తీర

చేప కనులున్న కైపులు నీకు ఇచ్చేయన
నాటు కోడవలాంటి  నడుమే రాసి ఇచ్చేయన
నీ కండల కొండలపైన
కై దండలు  వేసేయన
నా పై యెద సంపదనే
ఇక నీ సయ్యగా చేసేయన
సుఖించగా రా ....
మనోహరి..మనోహరి...

పువ్వులన్నీ చుట్టూ ముట్టి
తేనేజల్లుతుంటే కొట్టుకుంది
గుండె తుమ్మె దై
ఒళ్ళంతా తుల్లింతే
ఈ వింత కవ్వింత లేల బాల

ఇరుక్కుపో హత్తుకుని వీర వీర
కొరుక్కుపో నీ తనివి తీర తీర ....

Bahubali Telugu songs in Telugu text



No comments:

Post a Comment