Chaarusheela song lyrics in Telugu
Chaarusheela song from the movie Srimanthudu is a romantic song
sung by Yazin Nazir. It’s a romantic Telugu song penned by Rama Jogayya Sastry
some lines of the song were written in English. Devisri Prasad
composed the music for Chaarusheela song . Mahesh Babu & Shruti Hasan were
played lead roles in Srimanthudu.
శ్రీమంతుడు (2015 )- Srimanthudu
గీతం : చారుశీల
గాయకులు : యాజిన్ నజీర్
చిత్రం: శ్రీమంతుడు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గీత రచయిత : రామజోగయ్య
శాస్త్రీ
దర్శకుడు: కొరటాల శివ
Chaarusheela Telugu song lyrics in Telugu
Oh my
beautiful girl
Do you
really wanna get on the floor
Oh! My
glittering pearl
Let’s get
on and rock and roll
ఓ ! చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాటశాల
మల్లెపూల మాఫియా-ల
రేపినవే గుండెలోన గోల
హాట్ హాట్ మెక్సికన్ టెక్విలా
చిక్కినావే చిన్ననాటి
ఫాంటసీ లా
ఊ పార్ట్ –ఉ పార్ట్ పిచ్చ ఇండియన్ మసాలా
నీ స్మైల్ ఏ లవ్ సిమ్బలా
ఓ ! చారుసీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాటశాల
మల్లెపూల మాఫియా-ల
రేపినవే గుండెలోన గోల
Oh my beautiful
girl
Do you
really wanna get on the floor
Oh! My
glittering pearl
Let’s get
on and rock and roll
యే కొనియా కులా కొత్త
గుంది కిక్కు
చేతికందేనే సోకు బ్లాంక్
చెక్కు
మెర్క్యూరీ మలపుని పూల తో
చెక్కితే
శిల్పమై మరీనా సుందరి
కాముడు రాసిన గ్లామరూ
డిక్షనరీ
నీ నడుము ఓంపున
సీనరీ
ఓ ! చారుసీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాటశాల
మల్లెపూల మాఫియా-ల
రేపినవే గుండెలోన గోల
లవ్ మిస్సైల్ లా
దూకుతున్న హంస
వైల్డ్ ఫైర్ పై వెన్నపూస
వయస
నా ముని వేళ్లకే కన్నులు
మొలిచెనే
నీ సిరి సొగసును తాకితే
నా కను రెప్పలు కత్తులు
దూసేనే
నువ్విల జింకలా దొరికితే
ఓ ! చారుసీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాటశాల
మల్లెపూల మాఫియా-ల
రేపినవే గుండెలోన గోల
No comments:
Post a Comment