Naa manasu neelo song from the movie Naanna ku prematho in telugu lyrics. This song was sung by Devisri Prasad and Sharmila . Nannaku Prematho picture was directed by Sukumar and produced by B.V.S.N. Prasad. The starrers of the film is Junior N.T.R., Rakul Preeti Sing, Rajendra Prasad and Jagapati Babu etc. "Naamanasu neelo" song was penned by Bhaskar Bhatla. Let us see the lyrics of Naa manasu neelo song lyrics here
గీతం : నాన్నకు ప్రేమతో
గాయకులు : దేవిశ్రీ ప్రసాద్, షర్మిలా
చిత్రం: నాన్నకు ప్రేమతో
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గీత రచయిత : భాస్కర్ భట్ల
దర్శకుడు: సుకుమార్
నిర్మాత : బి.వి.స్.న్.
ప్రసాద్
Naa manasu neelo Telugu song lyrics in Telugu
Look in my
eyes and feel my heart
Will tell you a lot that words can’t
Hold my hand don’t let me free
I need to hear that you live for me
Will tell you a lot that words can’t
Hold my hand don’t let me free
I need to hear that you live for me
నా మనసు నీలో నీ మనసు
నాలో
గాలమేసినట్టు బలంగా
ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే
Don’t you ever leave me baby
You’re born to love me
You've got to believe me baby
I’m the one for you
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే
Don’t you ever leave me baby
You’re born to love me
You've got to believe me baby
I’m the one for you
నీలో తెచ్చి పోస్తున్నాను
నాలోని సగాలు
నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులూ...
నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులూ...
ఊ ఉ ఊ.. ఉ.. ఉ ఊ..
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే
Look in my eyes and feel my heart
Will tell you a lot that words can not
Hold my hand don’t let me free
I need to hear that you live for me
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే
Look in my eyes and feel my heart
Will tell you a lot that words can not
Hold my hand don’t let me free
I need to hear that you live for me
చలిగా గిల్లుతుంటే
శీతాకాలం
ముద్దులతో యుద్ధాలెన్నో చేసి వేసవిలా మార్చుదాం
కౌగిలిలోన ఉంటే కారాగారం
తప్పదిక నేరాలెన్నొ చేసి లొంగిపోదాం ఇద్దరం
don’t you wana be my baby forever n ever
కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు..
ముద్దులతో యుద్ధాలెన్నో చేసి వేసవిలా మార్చుదాం
కౌగిలిలోన ఉంటే కారాగారం
తప్పదిక నేరాలెన్నొ చేసి లొంగిపోదాం ఇద్దరం
don’t you wana be my baby forever n ever
కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు..
ఊ ఉ ఊ.. ఊ ఉ ఊ..
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే
You got on me to listen me up
Keep it go in I feel like move in
You never know the way you make me feel
You’re my trend setter this game is getting better
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే
You got on me to listen me up
Keep it go in I feel like move in
You never know the way you make me feel
You’re my trend setter this game is getting better
విద్యుత్ కొరత రాదే
మనకేనాడు
వొంటిలో వేడిని వాడుకుంటు వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు దరికి రావే మనకేనాడు
కోరికెల కంచెను కట్టుకుంటు మూసేద్దాంలే దారిని.
don’t you wana be my baby forever n ever
దెబ్బకి బద్దలవుతున్నాయి ఇద్దరి హద్దులూ..
వొంటిలో వేడిని వాడుకుంటు వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు దరికి రావే మనకేనాడు
కోరికెల కంచెను కట్టుకుంటు మూసేద్దాంలే దారిని.
don’t you wana be my baby forever n ever
దెబ్బకి బద్దలవుతున్నాయి ఇద్దరి హద్దులూ..
ఊ ఉ ఊ.. ఊ ఉ ఊ..
నా మనసు నీలో.. నీలో నీ మనసు నాలో.. నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే
Look in my eyes and feel my heart
Will tell you a lot that words can not
Hold my hand don’t let me free
నా మనసు నీలో.. నీలో నీ మనసు నాలో.. నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే
Look in my eyes and feel my heart
Will tell you a lot that words can not
Hold my hand don’t let me free
I need to
hear that you live forme
No comments:
Post a Comment