Sivuni Aana song
was sung by M.M.Keeravani & Mounima. This song was picturised on Telugu
film actor Prabhas. Sivuni Aana song lyrics were penned by Inaganti
Sunder.
గీతం : జటా కటాహ
గాయకులు : మ్.మ్.కీరవాణి
చిత్రం: బాహుబలి
సంగీతం : మ్.మ్.కీరవాణి
గీత రచయిత : ఇనగంటి సుందర్కటాహ
దర్శకుడు: s.s. రాజమౌళి జటా కటాహ సంభ్రమబ్రమ నిలింప నిర్జరి
విలోల వీచి వల్లల్రి విరాజ మన ముర్దని
ధగ ధగ ధగజ్వాల లలాట పట్ట పావకే
కిషోర చంద్రశేఖర రతి ప్రతి క్షమమ
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది?
ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది
ఎవ్వరూ కనంది ఎవ్వరూ వినంది శివుని ఆన అయ్యిందేమో ?
గంగ దరికి లింగమే కదిలొస్తానంది
దర దరేంద్ర నందిని విలస బంధు బంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మాన మా నసే
కృప ధదక్ష దొరని నిరుద దుర్ధరపడి
క్వచి దిగంబారే మనో వినోదమేతు వాస్తుని
జడ భుజంగ పింగల స్ఫురత ఫణ మని ప్రభ
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వాదుముఖే
మధాంధ సింధూర స్ఫురత్వగు ఉత్తరియ మేధురే
మనో వినోదమద్భుతం బిభాత్తు భూత భర్తరి
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ?
ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది
ఎవ్వరూ కనంది ఎవ్వరూ వినంది శివుని ఆన అయ్యిందేమో ?
గంగ దరికి లింగమే కదిలొస్తానంది
The song was primarily sung by the 👿 King Ravana...
ReplyDeleteAt the moment of lifting kailash mountain..
In deep sense framed as shivatandava
Stotram...made adiyogi to potray cosmic effect through dancing..
Thus Ravana contributed enormous praisesto lord Eswar in balancing a in humane history..which was unsung 🔇🔇