Don’t
stop song from the movie Naanna ku
prematho in telugu lyrics. This song was sung by RaguDixit . Nannaku Prematho
picture was directed by Sukumar and produced by B.V.S.N. Prasad. The starrers
of the film is Junior N.T.R. Rakul Preeti Sing, Rajendra Prasad and Jagapati
Babu etc. Naamanasu neelo song was penned by Bhaskar Bhatla. Let us see the
lyrics of "Don't stop" song lyrics in Telugu.
నాన్నకు
ప్రేమతో (2015 )- Nannaku prematho
గీతం : డోంట్ స్టాప్ (Don’t stop song)
గాయకులు : రఘు దిక్షిత్
చిత్రం: నాన్నకు ప్రేమతో
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గీత రచయిత : చంద్ర బోస్
దర్శకుడు: సుకుమార్
నిర్మాత : బి.వి.స్.న్.
ప్రసాద్
Don't stop Telugu song lyrics in Telugu
ఖేలో ఖేలో ఖేలో రే.. ఖేలో ఖేలో ఖేలో రే..
ఖేల్ ఖతం అయ్యేదాక డోంట్ స్టాప్ రే..
ఖేల్ ఖతం అయ్యేదాక డోంట్ స్టాప్ రే..
జీలో జీలో జీలో రే.. జీలో జీలో జీలో రే..
జిందగీని ఈదే దాక డోంట్ స్టాప్ రే..
జిందగీని ఈదే దాక డోంట్ స్టాప్ రే..
లక్కొచ్చి డోర్ నాక్ చేస్తాదని
వెయిట్ చేస్తూ యూ డోంట్ స్టాప్
షిప్ ఒచ్చి నిన్ను సవె చెస్థాదని
స్విమ్మింగ్ చేయ్‌డం యూ డోంట్ స్టాప్
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇట్ నౌ
హెయ్ డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇట్ నౌ హెయ్
వాళ్లు నిన్ను విసిరేసామని అనుకోనీ... అనుకోనీ...
వాళ్లకి తెలీదు నువ్వొక బంతివని... బంతివని...
వాళ్లు నిన్ను నరికేసామని అనుకోనీ... అనుకోనీ...
వాళ్లకి తెలియదు నువ్వొక నీటి ధారవని... ధారవని...
వాళ్లు నిన్ను పాతేసామని అనుకోనీ... అనుకోనీ...
వాళ్లకి తెలియదు నువ్వొక విత్తనమని... విత్తనమని...
విత్తనమై మొలకెత్తు... విత్తనమై మొలకెత్తు...
వరదలాగ నువ్వు ఉప్పొంగు... వరదలాగ నువ్వు ఉప్పొంగు...
హెయ్ బంతిలాగ పై పై కెగురు
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇట్ నౌ హెయ్
ఓ... హో... ఓహోహోహోహో... ఓ... హో... ఓహోహోహోహో...
ఓహ్ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు... ఓహో...
తీరా వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు... ఓహోహో...
నులి నులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు... ఓహో...
తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు... ఓహోహో...
గల గల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు
మరి విండే వస్తే విండోస్ అన్ని మూసుకుంటావు
లైఫ్ అంటే ఇష్టం అంటూనే... లైఫ్ అంటే ఇష్టం అంటూనే...
కష్టానికి కన్నీరౌతావా... కష్టానికి కన్నీరౌతావా...
యెదురీతకు వెనకడుగేస్తావ

No comments:
Post a Comment