Saturday, 23 January 2016

Love Me Again Telugu Song Lyrics - Naannaku Prematho


 

Love me again telugu song lyrics  in telugu from the movie Naanna ku prematho. This song was sung by Suraj Santosh . Nannaku Prematho picture was directed by Sukumar and produced by B.V.S.N. Prasad. The starrers of the film are Junior N.T.R., Rakul Preeti Sing, Rajendra Prasad and Jagapati Babu etc. love me again  song was penned by Chandra Bose. Let us see the lyrics of love me again Telugu song lyrics. 




నాన్నకు ప్రేమతో    (2015 )- Nannaku prematho
గీతం : లవ్ మీ అగైన్ (love me again song)
గాయకులు : సూరజ్ సంతోష్
చిత్రం: నాన్నకు ప్రేమతో
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గీత రచయిత : చంద్ర బోస్
దర్శకుడు: సుకుమార్    
నిర్మాత : బి.వి.స్.న్. ప్రసాద్

Love me again Telugu song lyrics in Telugu

ఐ.. ఆయియెవో.. ఐ.. ఆయియెవో..
ఐ.. ఆయియెవో.. ఐ.. ఆయియెవో..
హ్మ్ నిదరోని తూరుపు కోసం సురీడె మళ్లీ రాడా.. రాడా.. రాడా..
హ్మ్ జతలేని తారలకోసం జాబిల్లే మళ్లీ రాదా.. రాదా.. రాదా..
హ్మ్ అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్లీ రావా..
అడుగుతున్నా నిన్నే మళ్లీ ప్రేమించెయ్‌వా..
ఆ... ఆ... ఆ... ఆ... లవ్ మి అగైన్
ఆ... ఆ... ఆ... ఆ... లవ్ మి అగైన్
ఆ... ఆ... ఆ... ఆ... లవ్ మి అగైన్ ఓ యేహ్..
ఆ... ఆ... ఆ... ఆ... లవ్ మి అగైన్ బేబీ యేహ్..
ఐ... ఆయియెవో... ఐ... ఆయియెవో...


ఒహ్.. కలలైనా కన్నీళ్ళైనా కన్నులలో మళ్లీ రావా
గుబులైనా సంబరమైనా గుండెలలో మళ్లీ రాదా
మళ్లీ చూసేవు మళ్లీ నవ్వేవు
నిన్నా మొన్నా చేసిందే మళ్లీ మళ్లీ చేసేవు
చూపిన కోపాన్నె మళ్లీ నాపై చూపేవు
మళ్లీ నన్నే ప్రేమించ రాలేవ?
హా.. ఆ.. ఆ.. ఆ.. లవ్ మి అగైన్
ఆ.. ఆ.. ఆ.. ఆ.. లవ్ మి అగైన్ 

హోహో... ఓ... ఓ... ఓ...

మనసారా బతిమాలానే మన్నించవె నను తొలిసారి
పొరపాటే జరగదులేవే ప్రేమించవె రెండో సారి
మళ్లీ వస్తాను మళ్లీ చూస్తాను
మళ్లీ నీకే పరిచయమవుతాను
మళ్లీ నా మనసు నీకందిస్తాను
అలవాటుగా నన్ను ప్రేమించవా.. ఆ ఆ ఆ
ఆ... ఆ... ఆ... ఆ... లవ్ మి అగైన్ లవ్ మి అగైన్
ఆ... ఆ... ఆ... ఆ... లవ్ మి అగైన్ ఓ... ఓ.. ఓ.. ఓ..
ఆ... ఆ... ఆ... ఆ... లవ్ మి అగైన్ బేబీ...
ఆ... ఆ... ఆ... ఆ... లవ్ మి అగైన్ ఓహో... ఓ ఓ ఓ ఓ...





No comments:

Post a Comment