Friday, 22 January 2016

Love Debba Song Lyrics in Telugu Lyrics- Naannaku Prematho

 

 Love Debba telugu song lyrics in telugu from the movie Naanna ku prematho.  The lyrics were penned by Chandra Bose. Love Debba song was sung by Deepak& Shravan Bhargavi . Nannaku Prematho picture was directed by Sukumar and produced by B.V.S.N. Prasad. The starrers of the film are Junior N.T.R., Rakul Preeti Sing, Rajendra Prasad and Jagapati Babu etc. Song Love Debba music director was Devisri Prasad.





నాన్నకు ప్రేమతో    (2015 )- Nannaku prematho
గీతం : డోంట్ స్టాప్  (Don’t stop  song)
గాయకులు : దీపక్ & శ్రావణ భార్గవి
చిత్రం: నాన్నకు ప్రేమతో
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గీత రచయిత : చంద్ర బోస్
దర్శకుడు: సుకుమార్    
నిర్మాత : బి.వి.స్.న్. ప్రసాద్

Love Debba  Telugu song lyrics in Telugu

హూ... ఐసి హజారి హబీబ
ఓహ్.. ముఝ్కులె-బా ఉల్ఫులె-బా
అలెలెబా.. లవ్ దెబ్బా...

ఓహ్ పిల్లా.. హల్లే హొల్లే.. నీ వల్లా.. హల్లే హొల్లే..
గుండెల్లో.. హల్లే హొల్లే.. సిలిండరే పేలిందే
ఓహ్ రబ్బా.. హల్లే హొల్లే.. నీ వల్లా.. హల్లే హొల్లే..
ఒంపుల్లో.. హల్లే హొల్లే.. పెట్రోల్ బంకే పొంగిందే
నైఫ్ లాంటి నీ నవ్వుతోటి నా నిద్దరంతా..
కట్టా కట్టా కట్ ఐందే..
రైఫిల్ లాంటి నీ చూపు సోకి.. నా సిగ్గు మొత్తం
ఫట్టా ఫట్ ఐందే
 
అలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా బాగుందే లవ్ దెబ్బ
అలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా బాగుందే లవ్ దెబ్బ

నువ్వే నాకు ముద్దే ఇస్తే నాలో ఉన్న కిస్సో మీటర్
భళ్ళు భళ్ళు భళ్ళుమంటు బద్దలయిందే
నువ్వే నన్ను వాటేస్కుంటే నాలో ఉన్న హగ్గో మీటర్
భగ్గు భగ్గు భగ్గుమంటు మండిపోయిందే
హో.. నీ ఈడే.. హల్లే హొల్లే.. గ్రెనేడై.. హల్లే హొల్లే..
బ్రెయినంతా.. హల్లే హొల్లే.. దడ దడలాడిందే
నీ స్పీడే.. హల్లే హొల్లే.. సైనైడై.. హల్లే హొల్లే..
సోకంతా.. హల్లే హొల్లే.. గడబిడైందే
అలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా బాగుందే లవ్ దెబ్బ
అలెబా ఆయిలెబా ఆయిలెబా ఆయిలెబా బాగుందే లవ్ దెబ్బ

నువ్వు నేను దూరంగుంటే ఐస్ బకెట్ ఛాలెంజ్‌లా
గజ గజ గజ గజ వణికినట్టుందే
నువ్వు నేను దగ్గరకొస్తే జూస్ బకెట్ ఛాలెంజ్‌లా
గబ గబ గబ గబ తాగినట్టుందే
హెయ్ నీ ప్రేమే.. హల్లే హొల్లే.. ఫ్లైటల్లే.. హల్లే హొల్లే..
నా పైనే.. హల్లే హొల్లే.. కుప్ప కుప్ప కూలిందే
నీ మాటే.. హల్లే హొల్లే.. కైటల్లే.. హల్లే హొల్లే..
నన్నింకా.. హల్లే హొల్లే.. పైపైకెత్తిందే
అలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా బాగుందే లవ్ దెబ్బ
అలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా ఆ..యిలెబా బాగుందే లవ్ దెబ్బ

Related songs of Naannaku prematho movie

Don't stop song lyrics 

Naa manasu neelo song lyrics

No comments:

Post a Comment