Wednesday, 13 January 2016

Follow Follow Song lyrics in Telugu- Naanaku Prematho (2016)







I waana follow follow song from Naanna ku prematho movie in telugu lyrics here in lyricsdhuniya.  You can find here all types of songs from Telugu and Hindi movies. I waana follow follow song was picturised the telugu industry famous hero N.T.R. He is looking very nice in his new hair style.

నాన్నకు ప్రేమతో (2016)

గీతం : ఐ వన ఫాలో ఫాలో
గాయకులు : N.T.R.
చిత్రం: నాన్నకు ప్రేమతో
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
గీత రచయిత : దేవి శ్రీ ప్రసాద్
దర్శకుడు: సుకుమార్    

I waana follow follow Telugu song lyrics in Telugu
నాన్నకు ప్రేమతో (2016)
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ హహ
అ అ అ అ అ అ అ అ అందమైన పి పి పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా న న న న న న నావల్ల
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఊం ము ము ము ము ము ము ము ము ముద్దుగున్న మ మ మ మ మాయదారి పిల్ల
నీ పర్మనెంట్ అడ్రెస్స్ నా గుండె జిల్లా నే గుద్ది గుద్ది చెప్తానె బల్ల
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు
నిన్ను నే ఫాలో చేస్తు వుంట నిన్న నేడు అండ్ టుమారో
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
అ అ అ అ అ అ అ అ అందమైన పి పి పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా న న న న న న నావల్ల
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
న న న న.....
నువ్వు క క క క కాఫీ షాపుకెళితే ఆ క క క క కప్పు నేనే
నీ లిప్ లిప్ లిప్పు తాకుతుంటే ఆ సిప్ సిప్ సిప్పు నేనే
నీ లబ్బు డబ్బు గుండె కొట్టుకుంటే ఆ లబ్ డబ్ బీటు నేనే
నువ్వు తిప్పు తిప్పుకుంటు నడుచుకెళ్తే నీ నీడ తోడు అన్ని నేనే
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

కళ్ళు కళ్ళు కళ్ళు మూసుకుని పాలు పాలు తాగే పిల్లి లాగా
నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్లా..
ఓయ్ నువ్వు దూసుకెళ్ళె బాణమని ము ము మురిసిపోతే ఎల్లా?
నిన్ను వదిలిన విల్లు మరి నేనే నేనే మళ్లా..
నా కంటి చూపు నుంచి నిను కొయ్యలేరు తెంచి
ఆ కృష్ణ జీసస్ అ అ అ అ అల్లా
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వన ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

Naamanasu neelo  song lyrics 

No comments:

Post a Comment