Sivuni Aana is a song picturised on Prabhas in the Telugu movie Bahubali. A beautiful composition of M.M.Keeravani. This song is sung by M.M.Keeravani & Mounima, director of Bahubali film is S.S.Rajamouli. Bahubali is publicized on 10th july 2015. Sivuni Aana song lyrics is written in telugu text.
బాహుబలి (2015 ) Bahubali
గీతం : శివుని ఆన
పాడినవారు : మ్ .మ్ .
కీరవాణి & మౌనిమ
చిత్రం: బాహుబలి
సంగీతం : మ్ .మ్ . కీరవాణి
గీత రచయిత : ఇనగంటి
సుందర్
దర్శకుడు: S.S.రాజమౌళి
Sivuni Aana Telugu Song lyrics In Telugu
పల్లవి :
జట కటాహ సంబ్రమం బ్రహ్మన్నిలింప నిర్ఝరి
విలోల వీచి వల్లరి విరాజ
మాన మూర్ధరీ ...
ధగద్ ధగద్ ధగజ్ జ్వలాల
లలాట పట్ట పావకే
కిషోర చంద్ర శేఖర రతి-ప్రతి
క్షణం మమా ...
ఎవ్వ డంట ఎవ్వ డంట నిన్ను
ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ
నంది కాని నంది
ఎవ్వరూ కనంది ఎక్కడా
వినంది
శివుని ఆన అయ్యిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది
చరణం :
ధరా ధరేంద్ర నంది ని విలాస బంధు బంధుర
స్ఫురదృ గంత సంతతి ప్రమోద
మాన మానసే
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ ధూర్తరాపడి
క్వుచిద్ దిగంబరె మనో-వోనోదమేతు
వస్తూనీ
జటా భుజంగ
పింగళ-స్పురద్-మానమా మణిప్రభ
కదంబ కుమ్ కుమద్రవం ప్రలిప్త దిగ్వ దూముకే
మధాన్ద సింధూర –స్పురధ్వ –గుత్తరీయ
మేధురే
మనో వినోద మద్బుతం
భిబర్తు భూత భర్తరీ
ఎవ్వ డంట ఎవ్వ డంట నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ
నంది కాని నంది
ఎవ్వరూ కానంది ఎక్కడా
వినంది
శివుని ఆన అయ్యిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది.
No comments:
Post a Comment