Rama Rama song lyrics from Telugu movie Srimantudu . Singers are Sooraj Santhosh, Ranina Reddy, MLR Karthikeyan . Lyricist for Rama Rama song is Ramajogayya Sastry and music composed by Sri Devisri Prasad. Super Star Mahesh Babu is the main lead of the film. Shruti Hasan is the female lead of the flick. Sri mantudu is directed by Koratala Siva. This film is supposed to be released on 7th August 2015.
శ్రీ మంతుడు (2015 )-Srimantudu
గీతం : రామ రామ
గాయకులు : సూరజ్ సంతోష్ , రాణిన రెడ్డి , MLR కార్తికేయన్
చిత్రం: శ్రీమంతుడు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గీత రచయిత : రామ
జోగయ్య శాస్త్రి
దర్శకుడు: కొరటాల శివ
Rama Rama Telugu Song lyrics in Telugu
పల్లవి :
హే సూర్య వంశ తేజమున
సుందరాంగుడు
పున్నమి చంద్రుడు
మా రాజైన మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు
జనం కొరకు ధర్మం కొరకు
జన్మమెత్తిన మహానుభావుడు
వాడే శ్రీరాముడు
చరణం : 1
హేయ్ రాములోడు వచ్చి నాడురో
దాని తస్సాదియ్యా శివ
ధనుస్సు ఎత్తినాడురో
నారి పట్టి లాగినడురో
దాని తస్సాదియ్యా నింగి
కే కు పట్టినాడురో
ఫెళ ఫెళ ఫెళ్ళు మంటూ
ఆకాశాలు కూలినట్టు
బళ బళ బళమంటూ దిక్కులన్నీ
పేలినట్టు
విల విల మని విల్లు
విరిచి జనక రాజు అల్లుడయ్యారో
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులగా అందరొక్క టవ్వుదామా
హే రాజమంటే లెక్కలేదురో
దాని తస్సాదియ్యా అడవు
బాట పట్టినాదురో
హే పువ్వు లాంటి
సక్కనోడురో
దాని తస్సాదియ్యా
సౌక్యమెంత పక్కనెట్టరో
హే బలే బలే మంచిగున్న
బతుకునంత పాణం పెట్టి
పలు మలుపుల గతుకులున్న
ముళ్ళ దారిపట్టి తన కథనే
పూసగుచ్చి
మనకు నీతి నేర్పినాడురో
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్క టవ్వుదామా
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్క టవ్వుదామా
చరణం :2
హే రామ సక్కనోడు మా రామ సంద్రుదంట
చరణం :2
హే రామ సక్కనోడు మా రామ సంద్రుదంట
ఆడకలళ్ళు సూపు తాకి కందిపోతాడంట
అందగాళ్ళ కే గొప్ప
అందగాడంట
నింగి నీలమై ఎవరికీ
చేతికంద డంట
హే జీవుడల్లె
పుట్టినాడురో
దాని తస్సాదియ్యా
దేవుదల్లె ఎదిగినాడురో
హే నెల బరు నా డించినాడురోనాడురో
దాని తస్సాదియ్యా పూల పూజ
నందినాడురో
హే పదపదపద మని వంతేనేసి
పెనుకడలి దాటినాడు
పది పది తలలు ఉన్నవన్నిని
పట్టితాట తీసినాడు
చెడు తలపుకి చావుదెబ్బ
తప్పదంటూ చెప్పినాడురో
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్క టవ్వుదామా
-2
No comments:
Post a Comment